అక్కడ యుద్ధం కాదు స్త్రీల శరీరాల మీదే ‘పాలన’ నడుస్తోంది..సూడాన్ పౌరయుద్ధం లో కాల్పుల శబ్దం కంటే ఎక్కువగా వినిపిస్తున్నది మహిళల కేకలు..అక్కడ యుద్ధరంగం నేల కాదు… సైనికులు తమ సర్వైవల్ కోసం ఉపయోగిస్తున్నది స్త్రీల శరీరాలే.అక్కడ పే స్లిప్ బదులు “రేప్ పెర్మిట్” అందించడం కామన్…ఇది కేవలం హింస కాదు, అది ఒక ప్రభుత్వ విధానం.2013లో మొదలైన పౌరయుద్ధం… మానవత్వాన్ని మట్టిలో కలిపేసింది.. అక్కడ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన “పే స్లిప్” ఏంటో తెలుసా?… మహిళలపై ‘రేప్ పెర్మిట్’.. అవును… వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఇది పచ్చి నిజం..ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు UN కూడా ఒక్క మాటే చెప్పింది—“This is not war…This is engineered brutality.” అని..
ఇక ఇక్కడ జరుగుతున్న మరో డార్క్ సెక్రట్ ఏంటంటే..రేప్‌ను రిపోర్ట్ చేసిన మహిళలు “మాయమవుతున్నారు”…ఇది ప్రభుత్వం, మిలీషియా, తీవ్రవాద గ్రూపులు..వీటిలో ఎవరి చేతిలో జరుగుతోంది? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందే ఆ అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు.స్థానిక NGOలు చెబుతున్న ప్రకారం..“అక్కడ న్యాయం కోసం నోరు తెరిస్తే..ఆ నోరు మరుసటి రోజు కనిపించదు..ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ మార్కెట్ ఉంది..అదే ‘రాత్రివేళ’ మాత్రమే తెరుచుకునే బజార్..ఈ విషయాన్ని మీడియా ఎక్కడా చెప్పదు..ఇక్కడ యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయిన మహిళలలు, అమ్మాయిలను బలవంతంగా పశువుల సంతలా అమ్మే మార్కెట్ అది..అక్కడ కేవలం 10 నుండి 20 డాలర్లకే అమ్మాయిలు మహిళలు అమ్మబడుతున్నారు..ఇది ప్రపంచంలో అత్యంత చీప్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే ప్రాంతంగా మారింది.ఇక్కడి స్థానికులు చెబుతున్న మాట ఏంటంటే…రాత్రి 9 గంటల తర్వాత ఇక్కడ అమ్మాయిల ధరలు పడిపోతాయి…ఎందుకంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు..ఇది ఊహించుకుంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్తం చేస్కోవచ్చు..అక్కడ సైనికులకు ఆయుధంగా మహిళల ‘శరీరం’ అయితే… వ్యూహంగా బాలికలను ఉపయోగిస్తున్నారు..అంతే కాదు ఇక్కడ సైనికులకు ఇచ్చేది గన్స్ కాదు… లైసెన్స్డ్ క్రూరత్వం..శత్రువులపై దాడి చేయడం కోసం కాదు…శత్రు ప్రాంతాల్లో నివసించే మహిళల బలహీనతను ఆయుధంగా వాడుకోవటం కోసం..ఒక UN కార్యదర్షి మాటలు వింటే నిర్గాంత పోవటం ఖాయం..“Here, rape is cheaper than a bullet..బుల్లెట్ ఖర్చవుతుంది..కానీ అత్యాచారం కంటే ‘చీప్’ ఆపరేషన్ లేదని వాళ్ల భాష..సూడాన్ లో ఇప్పుడుపురుషులు లేని వందల గ్రామాలు “గోస్ట్ విలేజెస్” గా పిలుస్తున్నారు.ఎందుకంటే…పురుషుల యుద్ధంలో చనిపోయారు…కొందరు మిలీషియాలలో బలవంతంగా చేరిపోయారు…మిగిలింది మహిళలు, పిల్లలే..ఈ గ్రామాల్లో రాత్రి వేళ బతకడానికి మహిళలు చేసేదిదాక్కోవడం మాత్రమే..వీరు శ్వాసని కూడా గట్టిగా తీసుకోలేని పరిస్థితి..అసలు అక్కడ ఆసుపత్రులు కూడ మూతబడ్డాయంటే… అక్కడ ఏం జరుగుతోంది?మూసుకున్న ఆసుపత్రుల లోపల…ఎవరో కేవలం తలుపు తాళం వేసి వెళ్లిపోలేదు.ఒక్కడు ధైర్యం చేసి తెరిస్తే లోపల కనిపించేదేమిటో చెప్పడానికి కూడా UN వైద్య బృందం భయపడుతోంది.చికిత్స లేక చనిపోయిన గర్భిణులు…నీరు దొరకక మరణించిన చిన్నారులే కనిపిస్తారు..కానీ ఇవి మరణాలు కాదు..అవి “అడ్మినిస్ట్రేటివ్ కిల్లింగ్స్” అని UN తమ అంతర్గత నోట్లో వ్రాసింది..శరణార్థి శిబిరాల గురించి ప్రపంచం మాట్లాడుతోంది.కానీ ‘నిజం’ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.అక్కడతాగునీటి కోసం లైన్లో నిలబడ్డ మహిళలకు నీళ్లను ఇవ్వడానికి ముందు సూటిగా “ఒక నైట్ డీల్” ని డిమాండ్ చేస్తారు.సహాయం అందించే పేరుతో జరుగుతున్న ఈ క్రూరత్వం…అక్కడి మహిళలకు “యుద్ధం” అనే పదం కన్నా కూడా భయంకరం.
అన్నీ కోల్పోయినా…కన్నీళ్లు, గాయాలు, భయం, యుద్ధం మధ్యలో సూడాన్ మహిళలు ఎక్కడా లొంగలేదు..WE-RISE ప్రాజెక్ట్ కింద సొంతంగా పంటలు వేసి, నీటి బావులు తవ్వి, వ్యాపారాలు మొదలు పెట్టారు.పరిస్థితులు నరకం లాంటివైనావాళ్లు ఎక్కడా భయపడలేదు…ధైర్యంగాపంటలు నాటుతున్నారు..వాళ్ల చేతుల నుంచి మొలకెత్తేది ధాన్యం కాదు…ఒక్క దేశానికి తిరిగి శ్వాసను నింపే పెట్టే ఆశ..49 మహిళా సంస్థలు కలిసి ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో ఒక లైన్ ప్రపంచాన్ని కుదిపేసింది..అదే..“We don’t want to survive… We want to rebuild Sudan.”..చివరగా..చనిపోయిన మహిళలు…ఆకలితో పడిపోయిన పిల్లలు…అత్యాచారానికి బలైన చిన్నారులు…ఇవన్నీ ఒక దేశం అంతమవుతున్న సూచనలు కాదు..అవి కొత్త దేశం పుడుతున్న సంకేతాలు..అది ఆయుధాలతో కాదు…మహిళల నిజమైన ధైర్యంతో పుడుతుంది.UN మహిళల డైరెక్టర్ అన్న మాట ఈ కథకి ఎండింగ్ కాదు…ఆరంభం..“Sudan’s future is not written by men with guns..It is written by women who refuse to break…అక్కడ యుద్ధం కాదు స్త్రీల శరీరాల మీదే ‘పాలన’ నడుస్తోంది..సూడాన్ పౌరయుద్ధం లో కాల్పుల శబ్దం కంటే ఎక్కువగా వినిపిస్తున్నది మహిళల కేకలు..అక్కడ యుద్ధరంగం నేల కాదు… సైనికులు తమ సర్వైవల్ కోసం ఉపయోగిస్తున్నది స్త్రీల శరీరాలే.అక్కడ పే స్లిప్ బదులు “రేప్ పెర్మిట్” అందించడం కామన్…ఇది కేవలం హింస కాదు, అది ఒక ప్రభుత్వ విధానం.2013లో మొదలైన పౌరయుద్ధం… మానవత్వాన్ని మట్టిలో కలిపేసింది.. అక్కడ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన “పే స్లిప్” ఏంటో తెలుసా?… మహిళలపై ‘రేప్ పెర్మిట్’.. అవును… వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఇది పచ్చి నిజం..ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు UN కూడా ఒక్క మాటే చెప్పింది—“This is not war…This is engineered brutality.” అని..ఇక ఇక్కడ జరుగుతున్న మరో డార్క్ సెక్రట్ ఏంటంటే..రేప్‌ను రిపోర్ట్ చేసిన మహిళలు “మాయమవుతున్నారు”…ఇది ప్రభుత్వం, మిలీషియా, తీవ్రవాద గ్రూపులు..వీటిలో ఎవరి చేతిలో జరుగుతోంది? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందే ఆ అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు.స్థానిక NGOలు చెబుతున్న ప్రకారం..“అక్కడ న్యాయం కోసం నోరు తెరిస్తే..ఆ నోరు మరుసటి రోజు కనిపించదు..ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ మార్కెట్ ఉంది..అదే ‘రాత్రివేళ’ మాత్రమే తెరుచుకునే బజార్..ఈ విషయాన్ని మీడియా ఎక్కడా చెప్పదు..ఇక్కడ యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయిన మహిళలలు, అమ్మాయిలను బలవంతంగా పశువుల సంతలా అమ్మే మార్కెట్ అది..అక్కడ కేవలం 10 నుండి 20 డాలర్లకే అమ్మాయిలు మహిళలు అమ్మబడుతున్నారు..ఇది ప్రపంచంలో అత్యంత చీప్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే ప్రాంతంగా మారింది.ఇక్కడి స్థానికులు చెబుతున్న మాట ఏంటంటే…రాత్రి 9 గంటల తర్వాత ఇక్కడ అమ్మాయిల ధరలు పడిపోతాయి…ఎందుకంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు..ఇది ఊహించుకుంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్తం చేస్కోవచ్చు..అక్కడ సైనికులకు ఆయుధంగా మహిళల ‘శరీరం’ అయితే… వ్యూహంగా బాలికలను ఉపయోగిస్తున్నారు..అంతే కాదు ఇక్కడ సైనికులకు ఇచ్చేది గన్స్ కాదు… లైసెన్స్డ్ క్రూరత్వం..శత్రువులపై దాడి చేయడం కోసం కాదు…శత్రు ప్రాంతాల్లో నివసించే మహిళల బలహీనతను ఆయుధంగా వాడుకోవటం కోసం..ఒక UN కార్యదర్షి మాటలు వింటే నిర్గాంత పోవటం ఖాయం..“Here, rape is cheaper than a bullet..బుల్లెట్ ఖర్చవుతుంది..కానీ అత్యాచారం కంటే ‘చీప్’ ఆపరేషన్ లేదని వాళ్ల భాష..సూడాన్ లో ఇప్పుడుపురుషులు లేని వందల గ్రామాలు “గోస్ట్ విలేజెస్” గా పిలుస్తున్నారు.ఎందుకంటే…పురుషుల యుద్ధంలో చనిపోయారు…కొందరు మిలీషియాలలో బలవంతంగా చేరిపోయారు…మిగిలింది మహిళలు, పిల్లలే..ఈ గ్రామాల్లో రాత్రి వేళ బతకడానికి మహిళలు చేసేదిదాక్కోవడం మాత్రమే..వీరు శ్వాసని కూడా గట్టిగా తీసుకోలేని పరిస్థితి..అసలు అక్కడ ఆసుపత్రులు కూడ మూతబడ్డాయంటే… అక్కడ ఏం జరుగుతోంది?మూసుకున్న ఆసుపత్రుల లోపల…ఎవరో కేవలం తలుపు తాళం వేసి వెళ్లిపోలేదు.ఒక్కడు ధైర్యం చేసి తెరిస్తే లోపల కనిపించేదేమిటో చెప్పడానికి కూడా UN వైద్య బృందం భయపడుతోంది.చికిత్స లేక చనిపోయిన గర్భిణులు…నీరు దొరకక మరణించిన చిన్నారులే కనిపిస్తారు..కానీ ఇవి మరణాలు కాదు..అవి “అడ్మినిస్ట్రేటివ్ కిల్లింగ్స్” అని UN తమ అంతర్గత నోట్లో వ్రాసింది..శరణార్థి శిబిరాల గురించి ప్రపంచం మాట్లాడుతోంది.కానీ ‘నిజం’ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.అక్కడతాగునీటి కోసం లైన్లో నిలబడ్డ మహిళలకు నీళ్లను ఇవ్వడానికి ముందు సూటిగా “ఒక నైట్ డీల్” ని డిమాండ్ చేస్తారు.సహాయం అందించే పేరుతో జరుగుతున్న ఈ క్రూరత్వం…అక్కడి మహిళలకు “యుద్ధం” అనే పదం కన్నా కూడా భయంకరం.
అన్నీ కోల్పోయినా…కన్నీళ్లు, గాయాలు, భయం, యుద్ధం మధ్యలో సూడాన్ మహిళలు ఎక్కడా లొంగలేదు..WE-RISE ప్రాజెక్ట్ కింద సొంతంగా పంటలు వేసి, నీటి బావులు తవ్వి, వ్యాపారాలు మొదలు పెట్టారు.పరిస్థితులు నరకం లాంటివైనావాళ్లు ఎక్కడా భయపడలేదు…ధైర్యంగాపంటలు నాటుతున్నారు..వాళ్ల చేతుల నుంచి మొలకెత్తేది ధాన్యం కాదు…ఒక్క దేశానికి తిరిగి శ్వాసను నింపే పెట్టే ఆశ..49 మహిళా సంస్థలు కలిసి ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో ఒక లైన్ ప్రపంచాన్ని కుదిపేసింది..అదే..“We don’t want to survive… We want to rebuild Sudan.”..చివరగా..చనిపోయిన మహిళలు…ఆకలితో పడిపోయిన పిల్లలు…అత్యాచారానికి బలైన చిన్నారులు…ఇవన్నీ ఒక దేశం అంతమవుతున్న సూచనలు కాదు..అవి కొత్త దేశం పుడుతున్న సంకేతాలు..అది ఆయుధాలతో కాదు…మహిళల నిజమైన ధైర్యంతో పుడుతుంది.UN మహిళల డైరెక్టర్ అన్న మాట ఈ కథకి ఎండింగ్ కాదు…ఆరంభం..“Sudan’s future is not written by men with guns..It is written by women who refuse to break…





