నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న టిప్పర్–కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన స్థలంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏపీలో టిప్పర్-కారు ఢీ..6 మంది మృతి..!

Leave a Comment Leave a Comment


Subscribe to our newsletter to get our newest articles instantly!
Most Read
- Advertisement -


